Surprise Me!

Sushant Singh Rajput : ప్రేమ కోసం అరెస్ట్ అయ్యేందుకు కూడా రెడీ అంటున్న రియా చక్రవర్తి! || Oneindia

2020-09-06 521 Dailymotion

రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ కేసులో మంత్రగత్తెను వెంటాడినట్టు రియా చక్రవర్తిని వేటాడుతున్నారు. అయితే ఆమె అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారు. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు అని సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.
#SushantSinghRajput
#RheaChakraborty
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande

Buy Now on CodeCanyon